*ఈ రోజుతో మనమందరం చేస్తున్న "హనుమాన్ చాలీసా" పారాయణం, అంజనీసుతుని అనుగ్రహంతో, మీ అందరి తోడ్పాటుతో, పూర్తి అయ్యింది.*
*బ్రహ్మ సంహితలో, బ్రహ్మ హనుమను స్థుతి చేసిన 32 నామాల సుందర హనుమ మంత్రం చెప్పబడింది. ఈ 32 హనుమ నామాలలో, 5 నామాలు గుహ్యాలు అని బ్రహ్మ సంహితలోనే చెప్పారు. మిగిలిన 27 నామాలతో హనుమను శ్రద్ధా భక్తలతో కొలిచిన వారికి, వారికి అర్హత ఉన్న, సకల శుభాలు ఒనగూడుతాయి అని బ్రహ్మ దేవుని అనుగ్రహ వచనం, వాగ్దానం. ఇప్పడు, సుందర హనుమంతుని ఆ 27 నామాలు తెలుసుకుందాము, రండి!*
*27 నామాల సుందర హనుమ మంత్రం*
*హనుమాన్, అంజనాసూనుః, వాయుపుత్రో, మహాబలహః, కపీన్ద్రః, పింగళాక్షస్య, లంకాద్వీప భయంకరః, ప్రభంజన సుతః, వరః, సీతాశోక వినాశకః, అక్షహంతా, రామసఖః, రామకార్య దురంధరః, మహౌషధ గిరీర్హారీ, వానర ప్రణదాయకః, వాగీశ తారకైశ్చైవ, మైనాక గిరిభంజనః, నిరంజనో, జితక్రోధాః, కదలీవన సంవృతః, ఊర్ధ్వరేతా, మహాసత్వః, సర్వమంత్ర ప్రవర్తకః, మహాలింగ ప్రతిష్టాతా, భాష్పకృత్ జపతాంవరః, శివధ్యానపరో నిత్యం, శివపూజా పరాయణః*
*ఆన్ఙనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి!*
*తన్నో హనుమత్ ప్రచోదయాత్!!*
*ఆంజనేయ వరద గోవిందా! గోవింద!!*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి