ఎత్తైన ఆలయ గోపురాలు! : - యామిజాల జగదీశ్
 

తమిళనాడులో అత్యంత ఎత్తైన ఆలయ గోపురాలు! 
తమిళనాటి శిల్పకళకు, నిర్మాణ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనాలుగా నిలిచే 7 ఎత్తైన ఆలయాల గోపురాల ఆసక్తికర విశేషాలు:
శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం (శ్రీరంగం)
ఎత్తు: 236 అడుగులు |  అంతస్తులు: 13
తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం (తిరువణ్ణామలై)
ఎత్తు: 217 అడుగులు | అంతస్తులు: 11
తంజావూరు బృహదీశ్వర ఆలయం (తంజావూరు)
ఎత్తు: 216 అడుగులు (మూలవిరాట్ విమానం)
శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయం (శ్రీవిల్లిపుత్తూర్)
ఎత్తు: 192 అడుగులు | అంతస్తులు: 11
కాంచీపురం ఏకాంబరనాథ ఆలయం (కాంచీపురం)
ఎత్తు: 192 అడుగులు | అంతస్తులు: 11
మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం (మధురై)
ఎత్తు: 170 అడుగులు | అంతస్తులు: 9
తిరుచెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం (తిరుచెందూర్)
ఎత్తు: 157 అడుగులు | అంతస్తులు: 9
###########################################
కామెంట్‌లు