తొట్టంబేడు దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పనిచేస్తున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాలసుబ్రమణ్యం,ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ తరపున ఫిన్లాండ్ విద్యా అధ్యయన పర్యటనకు వెళ్లి వచ్చిన సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని మండలం విద్యా శాఖ సన్మానం చేసారు. మండలాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకొని వెళ్ళి, వినూత్న అధ్యయన నైపుణ్యాలతో విద్యా వ్యవస్థ లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని రావాలని మండలం విద్యా శాఖ అధికారులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లోభారతి,మునితిరుమలయ్, భాస్కర్,గోమతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బాలుకి మండల విద్యా శాఖ సన్మానం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి