హైదరాబాద్ లో సోమన్న పుస్తకావిష్కరణలు
 


నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న రచించిన 109.చిరుగాలి 110.పున్నమి వెన్నెల రెండు పుస్తకాలు  వాల్మీకి సాహితీ, సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కళా ప్రపూర్ణ గుఱ్ఱం జాషువా,పద్మభూషణ్ అక్కినేని నాగేశ్వరావు జయంతులు మరియు గాన గంధర్వయస్పీ బాలు సుబ్రహ్మణ్యం వర్ధంతి పురస్కరించుకొని ఈ నెల 27న శారదా కల్చరల్ లైవ్ స్టూడియో, హిమాయత్ నగర్, హైదరాబాద్ లో ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. అనంతరం శతాధిక గ్రంథకర్త గద్వాల సోమన్నను ఘనంగా సత్కరించనున్నారని బాలగేయ బ్రహ్మ  గద్వాల సోమన్న ఓ ప్రకటనలో తెలిపారు.
కామెంట్‌లు