పకోడి! అచ్యుతునిరాజ్యశ్రీ


 కోడి గాని కోడి పకోడి అందరికీ వేడివేడిగా తినడం ఇష్టం. పకోడీ ని ఆంగ్లంలో ఏమంటారో తెలుసా? ఫ్రిట్టర్fritter!   ఆనియన్ ఫ్రిట్టర్, పొటాటో ఫ్రిట్టర్, పనీర్ ఫ్రిట్టర్ పేరుని బట్టే తెల్సిపోతోంది గదా? సమోసా పానీపూరీ పేర్లు మారవు. రాజస్థాన్ గుజరాత్ లో పకోడిని భజియా అంటారు.మహారాష్ట్ర లో భజీ,  పశ్చిమ బెంగాల్ లో బెగునీ అని వంకాయతో చేస్తే అంటారు.ఆంగ్ల డిక్షనరీలో  పకోరా pakora అంటారు. చాయ్ చప్పరిస్తూ పకోడీని తింటం భలేరుచి🌹
కామెంట్‌లు