మనం ఏపని చేస్తున్నా ఏకాగ్రత అనేది ఉండాలి.ముఖ్యంగా పిల్లలకి చదువులో ఏకాగ్రత కుదరాలంటే బాగా గాలి,వెలుతురు ఉండాలి. తలుపులు దగ్గరకు వేసి ఒంటరిగా ఒకసారి పెద్దగా చదివి పాయింట్స్ పేపర్ పై రాసి రెండుమూడుసార్లు పెద్దగా చదివి ఆపై మననం చేయాలి.ఓగంట పోయాక చూడకుండా రాయాలి.కుర్చీ టేబుల్ పై పుస్తకాలు పెన్ కాగితాలు పెట్టుకోవాలి.మాటిమాటికి లేవటం మంచిదికాదు.మొహం నోరు శుభ్రం చేసుకున్న తర్వాత గ్లాసెడు నీరు తాగి చదవాలి.టైంటేబుల్ తయారుచేసి ఎదుట పెట్టుకుని ఒక టైంపెట్టి ఆసబ్జక్ట్ పూర్తిచేయాలి. నిటారుగా కూచుని చదవాలి.పడుకుని చదవరాదు.పుస్తకం చేత్తోపట్టుకు చదవాలి.వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ఫోన్ బల్లపై గది లో ఉంచకూడదు. మధ్య మధ్య అటూఇటూ తిరుగుతూ చదివినది మననం చేసుకోవాలి🌹
ఏకాగ్రత! అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి