కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం గంగారం గ్రామపంచాయతీ సర్పంచి రేకుల జ్యోతి రఘు, శ్రీరాంపూర్ ఎంపీడీవో సురేందర్ కుమార్ తో కలిసి ఇంకుడు గుంత తవ్వకానికి ముగ్గు పోసి, ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య పాఠశాలకు ఇంకుడు గుంత మంజూరు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు విన్నవించగా, అది ఇటీవల మంజూరైంది. ఈ నేపథ్యంలో ఇంకుడు గుంత తవ్వకాన్ని కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి రేకుల జ్యోతి రఘు, ఎంపీడీవో సురేందర్ కుమార్, గ్రామ కార్యదర్శి షాబొద్దీన్, వార్డు సభ్యులు మిరియాల మల్లేష్, గుడ్ల మమత సంపత్, టెక్నికల్ అసిస్టెంట్ ఆది శ్రీనివాసరావు, ఫీల్డ్ అసిస్టెంట్ బండారి శంకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, మంద శ్రీవాణి, బండారి సరిత, పలువురు పాల్గొన్నారు.
ఊషన్నపల్లి పాఠశాలలో ఇంకుడు గుంత ప్రారంభించిన సర్పంచి జ్యోతి
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి