ప్రవాస పద్య పరిమళం - 132 :- - వెంకట్ కొత్తూర్ Asburn VA USA
 ఈ రోజు జరిగిన భారత న్యూజిలాండ్ T20 క్రికెట్ మ్యాచ్ లో భారత్ సాధించిన అద్భత విజయాన్ని ఆస్వాదిస్తూ, అభినందన మాల !


ఉత్పలమాల:

భారత వీర బ్యాటరుల బాదుడు నేమని నుగ్గడింతు నా
తారల తాకు సిక్సరులు ధాటిగ ఫోరులు పారె నేరులై 
పోరున మూడు మ్యాచులకు పూనికతో విజయమ్మునీయగా 
చేరెను *సూర్యవంశి అభిషేకు*ని చెంతన కార్తికేయుడై! 
 
బ్యాటరు = Batter, Batsman
సిక్సరు = Sixer
ఫోరు = Four
మ్యాచుల = Matches
సూర్యవంశి = Vaibhav Suryavamshi (Game changer of the Match)
అభిషేకు =  Abhishek Sharma (Player of the Match)
కార్తికేయుడు = బాల యోధుడు, బాల మురుగన్ 
( వైభవ్ సూర్యవంశి  - 15 yr old kid - youngest cricketer in the world with amazing records!)
కామెంట్‌లు