ఎదగాలి మొక్కల్లావెలగాలి చుక్కల్లాఅనుదిన జీవితంలోకావాలి వెన్నెల్లాపారాలి యేరుల్లాప్రాకాలి తీగల్లాఅనుదిన జీవితంలోపొడవాలి ఉదయంలాకురియాలి చినుకుల్లావిరియాలి పువ్వుల్లాఅనుదిన జీవితంలోమ్రోగాలి మువ్వల్లాఉండాలి సింగంలాపండాలి పైరుల్లాఅనుదిన జీవితంలోనడవాలి నేతల్లా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి