తేటగీతి పద్య సుమాలు: - సోంపాక సీత - భద్రాచలం
 

 

కవుల బలమును కూల్చెడి కటిక యెపుడు
కీర్తి శిఖరములాశించి కీడు చేయు 
చెడుకు తప్పదుమూల్యము శీఘ్రముగను 
సీత పలికిన పలుకులు స్థిరము గాదె.

కామెంట్‌లు