తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం


నడక నుండియు చివరిన పడక దాక
మనకు తోడుగా నుండిన మహిమ యగుచు
అమ్మ ప్రేమయేనిక్కము  యవనిలోన
సీత పలికిన పలుకులు స్థిరము గాదె.
       
కామెంట్‌లు