తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత భద్రాచలం
 

జగడ మన్నది తెలియని సఖుల మధ్య 
స్వార్థ మన్నది యెరుగని జల్లునగుచు 
పుడమి యందున స్నేహము పున్నమగును 
సీత పలికిన పలుకులు స్థిరము గాదె.
కామెంట్‌లు