తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం
 

విషము  చిందెడు మనసుకు మిషను యగుచు
మమత మాయమై యీనాడు మనిషి వీగె
పసులకన్నను  హీనమే పాడు మనిషి 
 సీత పలికిన పలుకులు స్థిరము గాదె.
కామెంట్‌లు