తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం
 

మనిషి తత్వము మరిచిన మహిష మత డు 
బలుపు దారిని ఉబ్బని తలచ సాగె
బలుపు రోగంబు నిచ్చుట తథ్యమేగ?
సీత పలికిన పలుకులు స్థిరము గాదె.
కామెంట్‌లు