తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత భద్రాచలం అక్టోబర్ 28, 2026 • T. VEDANTA SURY చిత్తమందున విరిసిన చెలిమి విరులు పరిమళించును పసిడిగ భవ్యమగుచు పలకరింపుల రేవుకు బంధమగును సీత పలికిన పలుకులు స్థిరము గాదె. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి