తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం అక్టోబర్ 19, 2026 • T. VEDANTA SURY పసిడి యన్నను పడతికి ప్రాణమేనుధరలు చూడగ పక్షియై చిక్కవయ్యె మగువ మక్కువ తీర్చెడు మహిమ ఏది?సీత పలికిన పలుకులు స్థిరము గాదె. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి