తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం అక్టోబర్ 18, 2026 • T. VEDANTA SURY కరడు కట్టిన మనుజుడు ఖరము రీతి తర్క శాస్త్రము చదువుకు తండ్రివాడు చవిటి నేలను గుర్తించు జడుడు వాడు సీత పలికిన పలుకులు స్థిరము గాదె. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి