తేటగీతి పద్య సుమాలు: - సోంపాక సీత - భద్రాచలం అక్టోబర్ 17, 2026 • T. VEDANTA SURY సహజ వనరుల నొప్పారు చరిత మనది బట్ట సంచులు వాడుట భద్రమేను కృత్రిమత్వపు యాత్రల గూడ నేల సీత పలికిన పలుకులు స్థిరము గాదె. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి