హైదరాబాదు విజయ ఉన్నత పాఠశాల లో తాతా నానమ్మల దినోత్సవం: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 


హైదరాబాదు  విజయ ఉన్నత పాఠశాల లో తాతా నానమ్మల దినోత్సవం శనివారం జరిపారు. ఆ పాఠశాలలో నా మనమడు చిరంజీవి గేయ ప్రసన్నవదన్ చదువుతున్నాదు. పిల్లలను ఉద్దేశించి పై పాటను పాడాను. పిల్లలకు, తాతా నానమ్మలకు ఆటల పోటీలు పెట్టారు. దంపతుల పోటీలో నన్ను నా శ్రీమతిని ఒక విజేతగా ఎన్నుకున్నారు. నేను పాడిన పాట సందేశాత్మకంగా ఉన్నదని బహుమతి ఇచ్చారు. కార్యక్రమ నిర్వాహకులు నన్ను, నా శ్రీమతి సరస్వతిని, నా మనమడును శాలువాలు కప్పి, మెమెంటోలు ఇచ్చి సత్కరించారు.
కామెంట్‌లు