తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం అక్టోబర్ 19, 2026 • T. VEDANTA SURY కలల నైనను నవ్వవే కమల నేత్రి కైతలల్లుచు నీకునే కాన్కలిడుదువలచి వచ్చిన ప్రియుడను తలచవేమె?సీత పలికిన పలుకులు స్థిరము గాదె. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి