నగణచతుష్కము: - రూపకర్త డా. ధనాశి ఉషారాణి
 

 నూతన సాహిత్య ప్రక్రియ 

కులుకులొలుకుతెలుగుపలుకు
విలువ గలది తెలుగు విరివి 
కలది ఘనత తెలుగు చిలక
పరిమ ళపర వశము తెలుప

తెలుగువెలుగుకనుముసునితె
భవిత గలదు తెలుగు ప్రతిభ
విరులసొగసు గనుమెప్రణవి
మునుల గొలువ గిలము రిపె ము.

కలలుకనుముముదముపలుక
శుభముదెలుపుమెపుడుపరశు
జగమువెలుగు గనుముజలజ
నటన ఘనత దెలుపు మనిన.
============================
డా. ధనాశి ఉషారాణి 
భాకరాపేట తిరుపతి జిల్లా
కామెంట్‌లు
Popular posts
ఈ కబుర్ల పేరేంటో?: అనురాధ బొడ్ల (సముద్రాల)-9989566696
చిత్రం
ఏది డ్యూటీ? : -అనురాధ బొడ్ల (సముద్రాల)-9989566696
చిత్రం
తప్పూ మంచిదేనేమో!: - అనురాధ బొడ్ల (సముద్రాల)-9989566696
చిత్రం
సుమతీ శతకం ౪౫(45)వ పద్యం. తల మాసిన నొలు మాసిన ఒలువలు మాసినను బ్రాణ వల్లభునైనన్ గులకాంతలైన రోఁతురు దిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ .... ఈ ప్రపపంచంలో, భర్త ఎంత అందగాడు ఐనా, తైల సంస్కారం లేని జుత్తుతో, శుభ్రం చేసుకోని దేహంతో, మాసిపోయి, దుర్గంధం వెదజల్లతున్న వస్త్రాలతో వుంటే కులస్త్రీలు కూడా ఆతనిని చూడటానికి ఇష్టపడరు. ఇది నిజంగా నిజము............. ....అని సుమతీ శతకకారుని వాక్కు. *ఈ పాంచ భౌతికమైన ప్రపంచంలో, నిత్యము, సత్యము ఐన ఆత్మ సౌందర్యం కంటే అనిత్యము, అసత్యము ఐన బాహ్య సౌందర్యానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతోంది.* *కానీ ప్రతి ఒక్కరూ, తమలోనే వున్న నేనుతో పరిచయం చెసుకుని, పెంచుకుని, పరమాత్ముని తో స్నేహం చేస్తూ ప్రయాణం చేయాలని భావం.* ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం
ఆదర్శ ఉపాధ్యాయుడు: శరణ్య. నేను 8వ తరగతి . .ఎడపల్లి, నిజామాబాద్ జిల్లా.
చిత్రం