తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత భద్రాచలం అక్టోబర్ 28, 2026 • T. VEDANTA SURY ఓట్ల కోసము వచ్చిన నోట్లవాడు ప్రజల భావాలు మర్నాడె భంగపరిచెప్రగతి కోరిక యెట్లగు ప్రజల మనిషి సీత పలికిన పలుకులు స్థిరము గాదె. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి