ఇప్పుడంతా పాలక పార్టీ గాలే వీస్తుందిప్రతిపక్షం ఎండకు ఎండి వానకి నానిరేపటి ఓటు బ్యాంకు కోసమైకసరత్తులు చేస్తోందినిరసనలు హర్తాళ్ళురాస్తారోకోలు నిర్వహిస్తుందిఏలునపుడుఏ శాఖను నిర్వీర్యం చేసామోఒక్కొక్కటిగా తరచి తరచి చూస్తూరాజకీయ రంకు డ్రామా ఆడుతుందిఇప్పుడు పాలకపక్షం చేసే అభివృద్ధినంతాడొల్ల అంటూగుడ్డుకు ఈకలుపీకుతుందిఒక్కోసారి ప్రతిపక్షం నోరుజారితేపాలకపక్షం గంపగుత్తగాప్రతిపక్షాన్ని ఖాళీ చేసే పనిలో బిజీగానే ఉందిఏమైనా జరగొచ్చుడబ్బుతో పనిఅధికారం హోదాతో పనిమరిఒక్కొక్కప్పుడుకుంటిగుర్రాలైనా ఎగరనువచ్చుఇప్పుడు ప్రతిపక్ష అసంతృప్తులంతానాలుగు రకాల పార్టీ జెండాలునాలుగు రకాల పార్టీ షర్టులు రెడీ మేడ్ గాతయారు చేసుకొని రెడీగా ఉన్నారునిఖార్సైన రాజకీయాల్లేవుఅన్నీ నీతిమాలినవే

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి