తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం నవంబర్ 03, 2026 • T. VEDANTA SURY నేల తల్లిని పోలిన నెలత గృహిణి యలుపు యెరుగని వసుధకు యానవాలు కొలువు సీమన వెలిగెడి గెలుపు యామెసీత పలికిన పలుకులు స్థిరము గాదె. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి