తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం
 

తీరికెరుగని యింటన దీప్తి యామె
ఓర్పు సీమన వడలని కలువ శిలువ 
ఓర్పు నిలిపిన రూపపు కూర్పు గృహిణి 
సీత పలికిన పలుకులు స్థిరము గాదె.
           
కామెంట్‌లు