చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు

 

నాగరికత తెలియని ఆది వాసి పడుచులు
  పట్నపు వాసన లంటి కట్టు, బొట్టు నేర్చనారు

అంతటితో తృప్తి పడితే వీరు సుఖించెదరు..! 
 మోజు పడి ముందు కెలితె నష్ట,కష్టాలే....!! 
   *****

కామెంట్‌లు