తిరుపతిలో కొలువుఏడుకొండలు నెలవుసర్వమునందుగలవుఆపదలను కాచేవువజ్రమకుటధర గోవిందా!!కుబేరుడుతో ఒప్పందంపద్మావతితో వివాహంఅప్పుకు నీవు కాదతీతంతీరలేదు ఆ ఋణభారంవజ్రమకుటధర గోవిందా!!తలనీలాలు అర్పితంలడ్డు ప్రసాదం పవిత్రంనిత్యం అన్న ప్రసాదంనీదు మహిమ అద్భుతంవజ్రమకుటధర గోవిందా!!గోవింద నామ స్మరణముమారుమ్రోగు ప్రదేశముకలియుగ వైకుంఠముచూచిన జన్మ ధన్యమువజ్రమకుటధర గోవిందా!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి