ఏకాంశాదేవి : - అచ్యుతునిరాజ్యశ్రీ
 

ఎల్లోరా గుహలలో 27వది అతి ప్రాచీనమైంది. కమలాలతో ఉన్న దేవీ విగ్రహం ఎడంవైపు కృష్ణుడు,కుడివైపు బలరామ విగ్రహాలున్నాయి.ఏకాంశాదేవత ఏ దేవతాంశకు సంబంధించినదికాదు. కృష్ణ విష్ణుస్వరూపం కనిపించే
 విగ్రహాలు 5వశతాబ్దపు గుప్త కాలానివి!బౌద్ధ జైనకాలంలో దేవతలు రెండుసార్లు భుజాలుంటే హిందూ దేవతలకు అనేకభుజాలు మొహాలుంటాయి.వేదాల్లో ఉంది.హిందూ కళల్లో ఇది కన్పడుతుంది.వ్యవసాయ సంబంధ బలరాముడు,పశుపోషణ కృష్ణుడు క్రమంగాబలరాముని శివునితో,కృష్ణుని విష్ణువుకు జోడించి,అమ్మవారు శివపత్నిగా,విష్ణుసోదరిగా చిత్రాలు శిల్పాల్లో కన్పడుతారు.హలి, చక్రాసనం పేర్లతో పూజించే ఆదైవాలు హలాన్ని, గుర్రం ఎద్దుబండీచక్రం ధరించిన చిత్రాలు శిల్పాలున్నాయి. ఆరెండు వృత్తులు అంటే వ్యవసాయ పశుపోషణ కి అవసరమైంది భూమి కాబట్టి దేవత ఎకానంశా వచ్చింది.భూమాత లేక పోతే సృష్టి ఏది?2100ఏళ్లక్రితం ఈవిగ్రహాలు పాత భారతీయ గ్రీక్ నాణాలపై కన్పడతాయి.గ్రీక్ దేవత హెరకల్స్ కి హరికి సంబంధం కల్పించారేమో ఆనాటివారు!🌹
కామెంట్‌లు