బృందావనంలో ఓ రోజు: - యామిజాల జగదీశ్
బృందావనంలో ఓ రోజు రాధ, కృష్ణుడు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. రాధ మాట్లాడుతుంటే, కృష్ణుడు మాత్రం ఏదో పాట వింటూ తన్మయత్వంతో తల ఊపుతూ ఆ పాటను ఆస్వాదిస్తున్నాడు. రాధకు కోపం వచ్చింది. “నేను మాట్లాడేది మీ చెవులకు వినిపిస్తోందా, లేదా? అసలు ఏం వింటున్నారు? అంతగా మైమరచిపోయేలా ఆ పాటలో ఏముంది?” అని అడిగింద…
చిత్రం
కృష్ణ భక్తుడైన సర్దార్ జీ ప్రేమకథ : - - యామిజాల జగదీశ్
పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరంలో సర్దార్ హర్‌జీత్ సింగ్‌జీ నివసించే వారు. తలపై ఎత్తుగా కట్టిన నీలిరంగు పగిడీ, ముఖంలో తేజస్సు, నోట నిత్యం వాహెగురు నామస్మరణ, హృదయంలో శ్రీకృష్ణుడిపై అంతులేని ప్రేమ! ఆయన భక్తిని చూస్తే గొప్ప భక్తుల మనసులు సైతం భక్తితో నిండిపోయేవి. ఆయన ఇంట్లో శ్రీ గురు గ్రంథ్ సాహిబ్‌కు ఎంతో…
చిత్రం
కృష్ణుడి వేణునాదం: - - యామిజాల జగదీశ్
కృష్ణుడి వేణువు నుంచి తేనెలాంటి మాధుర్యం జాలువారింది. వెన్నెల కూడా కదలడం మరిచిపోయింది.  ఆయన కురులలో నెమలి పింఛాలు నాట్యమాడాయి. ఆయన నీలిమేని మీద వెయ్యి ఇంద్రధనుస్సులు నిదురించాయి.  ఆయన చిరునవ్వు... పెదవులపై విరిసిన పువ్వు. ఆయన చూపులు... ప్రేమ నిండిన చిలిపితనం. గోపికలు కలల్లా ఆయన చుట్టూ చేరారు. ఆయన…
చిత్రం
ఆంగ్ల మహిళ నిర్మించిన ఆలయం: - యామిజాల జగదీశ్
మన తమిళుల ఆరాధ్య దైవం సుబ్రహ్మణ్యస్వామి. ఈ స్వామి కోసం ఓ ఆంగ్ల మహిళ నిర్మించిన ఆలయం గురించి ఓ రెండు మాటలు. సుబ్రహ్మణ్యస్వామిని తమిళంలో మురుగన్ అని అంటారు. సుబ్రహ్మణ్య స్వామి ప్రపంచమంతటికీ చెందిన దైవమే అయినా, తమిళ ప్రజలకు మాత్రం ఆయన ఎంతో ఇష్టమైన దేవుడు. అందుకే ఆయన్ని తమిళ దైవం, తమిళ మురుగన్‌ అని …
చిత్రం
కొత్త ఆలోచన: - యామిజాల జగదీశ్
అమెరికాలో Pizza Hut సంస్థ చేపట్టిన ఓ కొత్త ప్రయత్నం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది! పుస్తకాలు చదివే అలవాటును ప్రోత్సహించేందుకు “Little Hut Libraries” పేరుతో చిన్న చిన్న పుస్తకాల మార్పిడి కేంద్రాలను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఆ సంస్థ ప్రారంభించింది. ఓ చిన్న చెక్క పెట్టెలో పుస్తకాలు ఉంచుతారు. మీ దగ్గ…
చిత్రం
సీతమ్మ చిన్నప్పుడు శివధనుస్సును ఎత్తిన వేళ…: - - యామిజాల జగదీశ్
సీతమ్మ చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒకరోజు ఆటలాడుకుంటూ ఎడమ చేత్తోనే పరమశివుడి భారీ ధనుస్సును సులభంగా ఎత్తింది. ఆ దృశ్యాన్ని చూసిన జనక మహారాజు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే, ఆ శివధనుస్సును గొప్ప గొప్ప వీరులు కూడా కదిలించలేకపోయేవారు. అలాంటిది, చిన్నారి సీతమ్మ దాన్ని ఎంతో తేలికగా ఎత్తడం చూసి జనక మహారాజు మనసులో…
చిత్రం
*మిట్టపల్లి నానీలు*: - మిట్టపల్లి పరశురాములు -తెలుగు పండితులు -సిద్దిపేట
సత్యమేవ జయతే!  నినాదం బాగుంది నిర్వహణలో  అంకితభావంశూన్యం!!  ఆనందంగా నవ్వడానికీ  ఆస్తులు అవసరమా!  గుండె నిండా ప్రేమ  ఉంటే చాలు!!  రాళ్ళవర్షం  పంటలపై స్వైర విహారం!  రైతులకది  విషాహారం!! చెప్పడంకాదు  చేసి చూపిస్తేనేవిలువ!  కానివన్నీ  శ్రీరంగనీతులే!!
చిత్రం