మేయర్ అభ్యర్థి ఆకుల భవాని గెలుపునకు సహకరించండి : వైద్యులతో కూటమి నాయకుల ఆత్మీయ సమావేశం
కాకినాడ, : స్థానిక నాగమల్లి తోట వద్ద గల ఒక హోటల్లో కూటమి నాయకులు కాకినాడకు చెందిన ప్రముఖ వైద్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆకుల భవానిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా వైద్యులను అభ్యర్థించారు. ఈ సమావేశంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్…
• T. VEDANTA SURY