కురులు దూయుకుంటు కోమలి నద్దాన పాపడంత తీసి పాయజేసి అల్లినట్టి జడలు యందాలు కూర్చగా మగువ సొగసు జూడ మహిన తరమ ఉండ్రాళ్ళ రాజేశం


కామెంట్‌లు