అఖిలాశ జాతీయ కవితా పురస్కారం-2021 కొరకు వచన కవితా సంపుటాలు ఆహ్వానిస్తున్నాము.

 ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు తమ కవితా సంపుటాలను అఖిలాశ జాతీయ పురస్కారం-2021 కొరకు పంపగలరు. ఈ ఏడాది నుండే “అఖిలాశ జాతీయపురస్కారం” ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాము కనుక… 2020 డిసెంబర్ వరకు ముద్రించబడిన కవితా సంపుటాలు పోటీకిపంపవచ్చును.
చివరి తేది : ఏప్రిల్.15.2021 
పుస్తకాలు పంపవలసిన చిరునామా 
TAKKEDASILA JOHNY
NO:9,CHENNA KESHAVA NILAYA,
VENKATAPURA 6TH CROSS,
KORAMANGALA 1ST BLOCK,
OPPOSITE ARYAS BAKERY,
BENGALURU-560034, 
KARNATAKA, INDIA, 
7259511956, 9491977190 
కామెంట్‌లు