సాక్షి శతకము: - -బెహరా ఉమామహేశ్వరరావుసెల్నెంబర్:9290062336


 


మనుజులను సృష్టి చేసియు/

పనుల కొరకు అవయములు బలముగ నిడియున్/

పనుల యొక్క పుణ్యము పాపము/

మనుజులుకే చెందునంటి వనఘూ సాక్షీ//(33)


       భాషలు సరిలేనప్పుడు/

       వేషములే మానిపింప వేలకొ తండ్రీ

        పోష రక్షణ కర్తవు

        శేషశాయి శ్రీరమేశ స్వరపతి సాక్షీ//(34)