సాక్షి శతకము: - - బెహరా ఉమామహేశ్వరరావు-సెల్ నెంబర్: 9290062336


 నా మనసే కారణమనొ/

నీ నామములో నుండ జనదు నిముసములోనన్/

ఏమేమొ కోరుచుండును/

నీ మహిమను మనస్సు నిలుపుము సాక్షీ//(61)


   మనసుకు నైజము చలనము/

    పని లేక సమస్త నీచ  పనులకు నేగున్/

    మనుజుడది తెలిసి మసలిన/

    తనువుకే చరపురాదు తథ్యము సాక్షీ//(62)


   

కామెంట్‌లు