భరత పుత్రుడా!(గేయసూక్తులు) : --డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల-948089819


 గుండె లందున గూడు కట్టిన

కుతంత్రాలను కాల ద్రొక్కుము

దుష్ట వర్తన వెంట నడచిన

దునుమ వలెరా భరత పుత్రుడ! 49


పేద గొప్పల భేదభావము

వీడి పోయిన సౌఖ్య మన్నది

యెడద లందున పొంగు లెత్తద

వడిగబ్రతుకులందునభరత పుత్రుడ!

                                              50


కామెంట్‌లు