తీయ తీయని పలుకు లలరగదేశ భక్తిని తెలుపు పదములు
వ్రాయు చుండర సత్య పథమున
రమ్య రీతిని భరత పుత్రుడ! 22
నాట్య భంగిమ విధము లన్నియు
నవ్య రీతిని నెఱిగి పిమ్మట
నటన జేయర శాంతి స్వరముల
నవత కోరెడు భరత పుత్రుడ! 23
భరత పుత్రుడా!(గేయ సూక్తులు): -డాక్టర్. కొండబత్తిని రవీందర్:--కోరుట్ల. జిల్లా. జగిత్యాల 9948089819