నవ్య భావన నటన మాడగభవ్య గీతము వ్రాయ వేమిర
భవిత దీపము గుండె లందున
ప్రమద మలరగ భరత పుత్రుడ! 32
పేద వారిని దరికి చేర్చిన
వెలుగు రేఖలు మురిసి విరియును
సమ సమాజపు భావ దీపిక
శాంతి నిలుపును భరత పుత్రుడ.33
భరత పుత్రుడా!(గేయ సూక్తులు): - డాక్టర్. కొండబత్తిని రవీందర్-- కోరుట్ల. జిల్లా. జగిత్యాల-9948089819
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి