కారు మబ్బుల కటిక చీకటికాలి బూడిద యైన పిమ్మట
స్వాగతములను కొత్త పొద్దుకు
పాడవలెరా భరత పుత్రుడ! 34
అంటరానితన్నాని మాపిన
ఐక్యత చిరము నిలిచి విరియును
మానవ జాతి ఒక్కటనియెడు
మాట మరువక భరత పుత్రుడ! 35
భరత పుత్రుడా! (గేయ సూక్తులు): - డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల-9948089819
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి