సాటి వారికి సానుభూతినిమేటి మనసును విప్పి చెప్పర
ప్రజా బలగము అండ నుండిన
భయము దేనికి? భరత పుత్రుడ! 36
పెద్ద లన్నను ప్రేమ భావన
విప్పి చెప్పర గుండె నిండుగ
వారు చూపే దారు లందున
భవిత గనవలె భరతపుత్రుడ! 37
భరత పుత్రుడా!(గేయ సూక్తులు): --- డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల-- 9948089819
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి