దివ్య భూమిది భవ్య భూమిదినవ్య భూమిది రమ్య భూమిది
కనుల రెప్పల ఇట్టి భూమిని
కాచు కొనవలె భరత పుత్రుడ! 41
పేద వారిని చేర దీసే
ప్రేమ గుణమును పెంచు కోవలె
భేద భావము మరచి నప్పుడె
విరుయు ప్రేమలు భరత పుత్రుడ! 42
భరత పుత్రుడా (గేయ సూక్తులు) --డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల-9948089819
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి