దేశ మంటే మట్టి కాదనిదేశ మంటే మనుషులే యని
చాటి చెప్పిన మహాపురుషుని
బాట సాగర భరత పుత్రుడ! 47
శీల సంపద చిగురు లెత్తిన
స్నేహ గంధము పరిమళించును
ఐక్య భావపు నాదమూదిన
సౌఖ్యమే కద భరత పుత్రుడ! 48
భరత పుత్రుడా! (గేయ సూక్తులు):-- డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల- 9948089819
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి