భరత పుత్రుడా!--(గేయ సూక్తులు):-- డాక్టర్. కొండబత్తిని రవీందర్-- కోరుట్ల. జిల్లా. జగిత్యాల-9948089819

 మంచి పెంచుము మమత పంచుము
మాన వాళికి ప్రేమ మీరగ
కలిమి గుండెలు కలసి ఉంటెనె
కలత లుండవు భరత పుత్రుడ! 1
నీతి ధనమును కొల్ల గొట్టకు
జాతి కీర్తిని మంట గలుపకు
సాహసమ్మున ప్రగతి బాటల
సాగి పోరా భరత పుత్రుడ!       2
 

కామెంట్‌లు