జ్ఞాపకశక్తి లోపానికి న్యూరోఎలక్ట్రికల్ ఎరేజర్సే కారణం : -ప్రతాప్ కౌటిళ్యా Asst Prof in Bio-Chem/Retd/

 సమాచారం మొత్తం బ్రెయిన్ లోకి విద్యుత్ తరంగాలు గానే కొనసాగుతుంది ముఖ్యమైనదే అనుకుని కానిది గుర్తుంచుకోలేమన్నభావన మనలో బలపడింది. అది నిజం కాదు.
 సమాచారం ఒకసారి బ్రెయిన్ లోకి ప్రాసెసింగ్ జరిగిన తర్వాత అది ఎలాగైనా తిరిగి జ్ఞాపకం వస్తుంది. ఏదైనా సమాచారం తిరిగే గుర్తుకు రావాలంటే బ్రెయిన్ లో నిరంతరంగా కొనసాగుతున్న రసాయన రూపంలోని విద్యుత్ 
 ప్రచోదనాలు ఆ సమాచారానికి అనుబంధంగా అంతకు ముందున్న సమాన సమాచార సాదృశ్య identical విద్యుత్  ప్రచోదనాలు ఆ సెంటర్ కు కనెక్ట్ కావాల్సి ఉంటుంది. అలా జరిగితేనే ఏ విషయమైనా మనకు జ్ఞాపకం వస్తుంది.

 బ్రెయిన్ లో విద్యుత్ ప్రచోదనాల రూపంలోకి 
 మారిన సమాచారం నిరంతరం కొనసాగుతున్నప్పుడు మరికొన్ని వీక్ స్ట్రాంగ్ విద్యుత్ తరంగాలు  బ్రెయిన్ లో అంతర్లీనంగా సెల్ఫ్ కంట్రోల్ సిస్టం ఒకటి పని చేస్తూ ఉంటుంది. బ్రెయిన్ కు ఉన్న ఆర్గనైజేషన్ లో తొలి  వ్యవస్థ  తనపై తానే కంట్రోల్ చేసుకునే ఈ క్రమంలో సెల్ఫ్ కాన్షియస్ ఎలక్ట్రికల్ ఇంపల్స్  బ్రెయిన్ స్వీయ  సమాచారం కొంత ఆయా సెంటర్లలో బలహీనంగా బలంగా కొనసాగుతూ ఉంటుంది. ఎలక్ట్రికల్ ప్రచోదన లు అదే సెంటర్లో సమాచారం కొనసాగుతూ నిక్షిప్తం అవుతున్నట్లు  భావిస్తున్న సమాచారానికి అడ్డంకిగా మారుతుంది . ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఇంతకు ముందున్న  జ్ఞాపక శక్తికి  సంబంధించిన 
 సమాచారానికి  కనెక్ట్ కావడం వలన ఆ సమాచారం   ఆగిపోతుంది.
 బ్రెయిన్ లోకి ఇన్పుట్ అయినా  సమాచారం అంతా అవుట్ పుట్ గా వస్తుంది.  బ్రెయిన్ సెల్ఫ్ కంట్రోల్ స్ట్రాంగ్ వీక్ ఎలక్ట్రికల్ ఇంపల్స్  ఎరేజర్ గా పని చేస్తా వన్నమాట.దాన్ని జ్ఞాపకశక్తి లోపంగా గుర్తించలేం.  ఒక తాత్కాలిక కొన్ని సార్లు శాశ్వత  ఎరేజర్సుగా గుర్తిస్తాం.