2)విష్ణుఅంశమున జన్మించినవారు ఎవరు?3) బ్రహ్మఅంశమున జన్మించిన వారు ఎవరు?4) రుద్రాంశమున జన్మించినది ఎవరు?5)సత్యహరిశ్చంద్రుని తాత పేరేమిటి?6) సుగ్రీవుని మేనమామ పేరేమిటి?7) శిశుపాల-సాళ్వుడు ల తండ్రిపేరేమిటి?8)మండోదరి సోదరుని పేరేమిటి?9)దేవకుల్య తల్లిపేరేమిటి?10) కుశుని మూడవకుమారుని పేరేమిటి?సమాధానాలు:1)తృణవర్తుడు. 2)ప్రద్యుమ్నుడు-సంకర్షనుడు-అనిరుధ్ధుడు. 3) మనువు-దక్షుడు-యముడు.4)మృదుడు-భవుడు-హరుడు. 5) సూర్యారణ్యుడు.6)దధిముఖుడు. 7)దమఘ్షుడు. 8)దుందుభి. 9)గంగాదేవి. 10)ఆధూర్తరజుడు.
ఠక్కునచెప్పండి. పురాణప్రశ్నలు-సమాధానాలు.:-డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి