కుక్కుడూ..కూఇప్పుడెందు కూ
కుక్కుడూ..కూ
ఇక్క డెందు కూ
కుక్కుడూ..కూ
అక్కడెందు కూ
కుక్కుడూ..కూ
అక్కడెందుకూ
ఇక్క డెందుకూ
అప్పుడెందుకూ..
ఇప్పుడెందుకూ
ఉరుకుడెందుకూ..
కొరుకుడెందుకు
ఎగురు డెందుకూ..
దుంకు డెందు కూ...
బొర్లుడెందుకూ
ఒర్లు డెందుకూ..
మర్లు డెందుకూ
పిచ్చి పిచ్చి కూతలేందుకూ
పిచ్చి పిచ్చి చేత లెందుకూ
ఊరందరినీ నిద్ర
లేపేదీ లేపేది ఎప్పుడూ
ఊరందరినీ పట్టి పట్టి
ఊపేది ఎప్పుడూ ఎప్పుడూ ఎప్పుడూ...!?
కుక్కుడూ..కూ
కుక్కుడూ..కూ: --యాదయ్య
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి