2)శ్రీకృష్ణుని చేతిలో మరణించిన కంసుని మల్లయోధుని పేరేమిటి?3)దుష్యంతుని పౌత్రుడు అయిన ఆశ్రితుని కుమారునిపేరేమిటి?4)జంబుకుమారుని తల్లిపేరేమిటి?5)జటాయువు తాత పేరేమిటి?6)బ్రహ్మర్షి జరాత్కరుని వంశమేది?7) బృందాదేవి భర్తపేరేమిటి?8)సూర్యునికుమార్తే తపతి ఈమెభర్త పేరేమిటి?9)శ్రీకృష్ణునిచేతిలో మరణించిన మురాసురుని కుమారుడిపేరేమిటి?10) కుమారస్వామి చేతిలో మరణించిన తారకుని తండ్రి పేరేమిటి?సమాధానాలు:1)చండుడు అనేరాక్షసుని సంహరించడంవలన. 2) చాణూరుడుక.3)చోళుడు. 4)శూర్పణఖ.5)కశ్యపుడు. 6) యాయావరవంశం.7)సముద్రునిపుత్రుడు జలంధరుడు. 8)సంవరుణుడు. 9)తామ్రుడు. 10)వజ్రాంగుడు.
ఠక్కునచెప్పండి.: పురాణప్రశ్నలు-సమాధానాలు. డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి