సాక్షి శతకము:-బెహరా ఉమామహేశ్వరరావు


 ఏ కోశమునందైనను/

తాకక అస్తిరములైన ధన భోగములన్/

సకలమెరుంగును దైవము/

నికరంబగు జపము చెప్ప నెనరగు సాక్షీ//(63)


పొరుగూరి కెందు కొస్తిమొ/

పరమాత్ముని కెరుక గాని పరులెరుగుదురా/

అరయగ మనస్తిర వాసము/

పరలోకంబని యెరుంగ బాడియె సాక్షీ//(64)


           

కామెంట్‌లు