జయహో: ---బాలవర్ధిరాజు


 అతడొక వ్యక్తి కాదు

మహత్తర శ(యు)క్తి పరుడు

నిష్కళంక దేశభక్తుడు

స్వాతంత్య్ర సమరయోధుడు

తెల్లవాళ్ళనెదురించిన ధీరాధి ధీరుడు

విశ్రాంతినెరుగని వీరాధి వీరుడు

జయంతి తప్ప వర్ధంతి లేని ఏకైక నేత

అతడే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్!

వీరుడికి మరణం లేదు

దేశభక్తుడికీ మరణం లేదు

జయహో సుభాష్ చంద్రబోస్!


కామెంట్‌లు