కృషి : --యడ్ల శ్రీనివాసరావు

 కష్టపడేది కూటికోసం
కోటివిద్యలు కూటికోసం
ఈసురోమని బ్రతుకులోకం
కంటనీరు కన్నీటిశొకం
శ్రీ శ్రీనివాసుని సూక్తి-సకల జగమునకు కీర్తి.!
భావం:- ప్రతివ్యక్తీ కష్టపడేది కూటికోసం, అలాగే కోటి విద్యలు ఉన్నాయి కూడా వాటికోసమే , కష్టపడని బ్రతుకు కంట నీరు తో ఉండగలదు ఓ శ్రీనివాస ఈ మాటలు ఎల్లలోకములకు కీర్తిని చూడగలదు.
కామెంట్‌లు