పోలియో చుక్కలు: -Dr కందేపి రాణీ ప్రసాద్


 ఆకాశంలో ఉన్న చుక్కలు కావు

వాకిట్లో పెట్టిన చుక్కలు కావు

వాన చుక్కలు, తేనె చుక్కలు కావు

అంగవైకల్యం పారద్రోలే చుక్కలు

 ఆరోగ్యాన్ని అందించే చుక్కలు

పసిబిడ్డ లకు వేయించే చుక్కలు

మూడుసార్లు వేయించే చుక్కలు

మూడు నెలలు వేసే చుక్కలు

ముద్దు బాలల కోసం చుక్కలు


కామెంట్‌లు